సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇవాళ నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత| ABP Desam

2022-08-28 19

నోయిడా ట్విన్ టవర్స్ ను ఇవాళ కూల్చేయబోతున్నారు. అసలు ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతోంది..? ఎంతసేపట్లో ఫినిష్ చేస్తారు..? ఏ విధంగా కూలుస్తారు..?